రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇంతవరకూ తాను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అని, కబ్జా చిత్రంలో తన కోసం చేసిన కథ, ఆ screenplay, ఆ gripping narration ముఖ్యంగా 1940 రెట్రో లుక్ తనకు అద్భుతంగా నచ్చాయని, ముఖ్యం తాను ఇంతవరకూ చేసిన పాత్రలన్నిటికంటే చాలెంజింగ్ గా, నూతనంగా ఉందని సంతోషం వెలిబుచ్చుతూ ఒక ముఖ్యమైన విషయం share చేశారు. షూటింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి కొత్తదనం, షూటింగ్ లో డైలాగ్స్ లో, సీన్స్ లో కొత్తదనం థ్రిల్ ఓం చిత్రం షూటింగ్ లో పొందానని, ఆ తర్వాత ఇన్నేళ్ళకు కబ్జా పాత్ర చేస్తుంటే sets పైన తనని విపరీతంగా ఆకట్టుకుంటుందని చాలెంజింగ్ గా ఉందని, థ్రిల్లింగ్ గా ఉందని రియల్ స్టార్ ఉపేంద్ర R. చంద్రు ని ప్రశంశల్లో ముంచెత్తారు. KGF లాంటి భారీచలన చిత్రం success కన్నడ చిత్ర నిర్మాతలందరికీ ఒక రోల్ మోడల్ గా మారిందని రియల్ స్టార్ ఉపేంద్ర గారు చెప్పారు. ముఖ్యంగా కబ్జా చిత్రం నిర్మాతలు కన్నడంలో భారీబడ్జెట్ చిత్రం నిర్మించడానికి స్పూర్తి నిచ్చింది ఈ KGF చిత్రం అన్నారు. 1950 లో ఆనాటి గ్యాంగ్ వార్స్, ఆనాటి underworld activities, ఆనాటి మాఫియా డాన్స్, వాళ్ళ dress తీరు, మాట తీరు, వాడే గన్స్ తీరు అసిస్టెంట్స్ రూపుదిద్దే విశేషం మొత్తం ప్రతీ చిన్న detail కూడా చాలా జాగ్రత్తగా research చేసి R. చంద్రు తన టీమ్ తో రెండు సంవత్సరాలుగా కృషి చేసి final detail ని, ఫైనల్ scenes ని అద్భుతంగా తీస్తున్నారని రియల్ స్టార్ ఉపేంద్ర మెచ్చుకున్నారు. ఇది మరో విశేషం. |
రామోజీ ఫిల్మ్ సిటీలోని “కబ్జా”, షూటింగ్ ప్రారంభమవుతుంది
మినర్వా మిల్స్ బెంగళూరు లో వేసిన sets లో September షూటింగ్ చేయబోతున్నారు. September, October, November లో మినర్వా...