Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు


KANNADA - TAMIL - TELUGU
HINDI - MALAYALAM - ORIYA
MARATI
KANNADA - TAMIL - TELUGU - HINDI - MALAYALAM - ORIYA - MARATI

ఆఫీషియల్ వెబ్‌సైట్
కబ్జా మూవీ

 

సెట్ పని ప్రాసెస్ అవుతోంది || సెప్టెంబరులో షూట్ ప్రారంభమవుతుంది

మోషన్ పోస్టర్

కబ్జా నటించారు ఉపేంద్ర కబ్జా రాబోయే భారతీయ కన్నడ-తెలుగు భాష స్ట్రెయిట్ పీరియడ్ యాక్షన్ చిత్రం మరియు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన తమిళం, హిందీ, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషలలో డబ్ చేయబడుతుంది, ఈ చిత్రంలో ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం 2021 లో విడుదల కానుంది ఆర్.చంద్రు కధ చిత్ర కధ దర్శకత్వం సంగీతం రవిబనూర్

CAST

నిర్మాణ సంస్థ శీ సిద్ధేశ్వర ఎంటర్ పైజస్
దర్శకత్వం ఆర్.చంద్రు
సమర్పణ యం.టి.బి.నాగరాజు
నిర్మాత ఆర్ చంద్రశేకర్
కార్యనిర్వాహక నిర్మత మునింద్ర కె పుర

చిత్ర కధ
ఉపేంద్ర,
కోట శ్రీనివాసరావు,
ప్రకాశ్రాజ్,
జగపతి బాబు,
ఎమ్.కామరాజు,
కబీర్ దుహాన్ సింగ్,
ಬೊబొమాన్ ఇరాని
సంగీతం రవిబనూర్
ఛాయాగ్రహణం ఎ.జె.శెట్టి
కలాదర్శకత్వం శివకుమార్
ఫైట్స్ పీటర్హీన్ రవివర్మ,
రామ్ లక్షమన్, విజయ్, విక్రమ్ మోర్
క్రియేటివ్ హెడ్ మౌర్య మంజునాథ్
ఎడిటింగ్ మహేశ్ రెడ్డి
విడుదల 2021
దేశం భారత్
భాష కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ

కబ్జా ఇన్ మీడియా

కబ్జా మూవీ
టాప్ 3 వ అత్యంత రాబోయే భారతీయ చిత్రం – డెక్కన్ హెరాల్డ్

December 2019 లో ఈ కబ్జా చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది

రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇంతవరకూ తాను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అని, కబ్జా చిత్రంలో తన కోసం చేసిన కథ, ఆ screenplay, ఆ gripping narration ముఖ్యంగా 1940 రెట్రో లుక్ తనకు అద్భుతంగా నచ్చాయని, ముఖ్యం తాను ఇంతవరకూ చేసిన పాత్రలన్నిటికంటే...

రామోజీ ఫిల్మ్ సిటీలోని “కబ్జా”, షూటింగ్ ప్రారంభమవుతుంది

మినర్వా మిల్స్ బెంగళూరు లో వేసిన sets లో September షూటింగ్ చేయబోతున్నారు. September, October, November లో మినర్వా మిల్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నాక December నుంచి హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో ఇప్పటికే sets ఎలా వేయాలని డిజైన్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్...

కబ్జా తెలుగు ముహూర్తం విజయవంతంగా నిర్వహించబడింది

హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియో లో భారీఎత్తున ప్రముఖ ప్రముఖుల సమక్షంలో లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో R. చంద్రు డైరెక్టర్ గా రియల్ స్టార్ ఉపేంద్ర హీరో గా సాయినాథ్ తోటపల్లి మాటల రచయితగా మనం ఇదివరకే చెప్పుకున్నట్టు అర్జున్ శెట్టి cameraman గా, Ravi basrur మ్యూజిక్...

కబ్జా చిత్రాన్ని ఎటువంటి రాజీ పడకుండా ఖర్చు కి వెనకాడకుండా ఏకకాలంలో, ఏకథాటిగా మూడు languages లో తెలుగు, తమిళ్, కన్నడ లో చిత్రీకరించబోతున్నారు R. చంద్రు

కబ్జా చిత్రంలో 7 ముఖ్యమైన పాత్రలు all India లో star actors అనిపించుకునే నానా పటేకర్, మనోజ్ బాజపాయ్, సముద్ర ఖని, జగపతిబాబు, ప్రదీప్ రావత్, కబీర్ దువాన్ సింగ్, కోటా శ్రీనివాసరావు వీళ్ళందరూ నటిస్తుండటం మహా విశేషం. దాదాపు ఏడుగురు విలన్లు ఉన్న ఈ చిత్రం బెంగళూరు, మంగుళూర్,...

భారతీయ చలన చిత్ర రంగంలో ప్రస్తుతం నిర్మింపబడుతున్న ప్రముఖ స్టార్ హీరో ల, స్టార్ దర్శకుల అనేక అద్భుతమైన చిత్రాలు మెగా బడ్జెట్ చిత్రాలు మా కబ్జా చిత్రం వాటితోపాటు పోటీ పడుతుందని, Top class చిత్రంగా at present అధునాతనంగా భారతదేశం లో నిర్మింపబడుతున్న చిత్రాల్లో కబ్జా చిత్రం అత్యున్నత స్థాయిలో ఉండాలని కచ్చితంగా ఆ చిత్రాలతో పోటీ పడుతుందని రియల్ స్టార్ ఉపేంద్ర అభిప్రాయపడుతుండటం విశేషం

స్టార్ డైరెక్టర్ R. చంద్రు మాట్లాడుతూ నేను రియల్ స్టార్ ఉపేంద్ర కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు హిట్లు ఇచ్చాను, ఇక హ్యాట్రిక్ హిట్ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని సిన్సియర్ గా తపస్సులా ప్రయత్నిస్తున్నానని అన్నారు. కబ్జా చిత్రంలో 1950 నుండి 1980 ఆనాటి దేశ కాల పరిస్థితులు,...

భారీ విధ్వంసం తో కూడిన ఒక యాక్షన్ ఎపిసోడ్, dramatic episodes వెన్నులో చలి పుట్టించేలా R.చంద్రు డిజైన్ చేస్తే దాన్ని రియల్ స్టార్ ఉపేంద్ర తో కలిసి R. చంద్రు చిత్రీకరించిన తీరు ఈ చిత్రానికి హైలైట్ అని చెప్తున్నారు. మినార్వా మిల్స్ అనే స్టూడియో లో బెంగళూరు లో KGF famous art director శివకుమార్ అమోఘంగా నిర్మించిన sets పైన all India famous Stunt Director రవివర్మ తనదైన శైలిలో ఓ విభిన్నమైన action episode ని ఒక fight sequence ని డిజైన్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే రీతిలో దాన్ని shoot చేశారు. ప్రత్యేకంగా బొంబాయ్ నుంచి ఈ fight కోసమే రప్పించిన fighters, నటీనటులతోపాటు KGF ని మించి చిత్రీకరించాలనే action episode లో ఇంతవరకూ తెర మీద చూడని special guns ని, special ఆయుధాలను ఉపయోగించడం విశేషం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అర్జున్ శెట్టి కబ్జా చిత్రానికి గానూ ఒక top class action episode చిత్రీకరించడానికి సర్వసన్నాహాలు చేశారు. అంతకుమించి చిత్రీకరించారు

MTB నాగరాజు సమర్పిస్తున్న శ్రీ సిద్దేశ్వర enterprises production కంపెనీ ఈ కబ్జా చిత్రాన్ని ఎంతో prestigious గా తీసుకుంది. 100 కోట్లకు పైగా భారీబడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఖర్చు కి ఏ మాత్రం వెనకాడకుండా ఖర్చు పెడుతున్నారు. ఆ sets...

ముఖ్యంగా బ్రహ్మ, I love You ఆ రెండు చిత్రాలు R.చంద్రు డైరెక్టర్, రియల్ స్టార్ ఉపేంద్ర హీరో రెండూ రెండు గొప్ప hits. ఆ చిత్రాలిచ్చిన ఈ కాంబో R.చంద్రు and రియల్ స్టార్ ఉపేంద్ర ఈ కబ్జా చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కి ప్రయత్నిస్తుండటం విశేషం

1950 నేపధ్యంలో జరిగిన కథాంశం ఈ చిత్రానికి హైలైట్ కాబోతుందని చెప్పొచ్చు. 1950 లో భారతదేశం ఎలా ఉండేదో దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఆ నేపధ్యంలో తీసుకెళ్ళడానికి వివిధ భారీsets రెడీ చేస్తున్నారు KGF తో గొప్ప పేరు తెచ్చుకున్న J.శివకుమార్ గారు ఈ చిత్రానికి పని చేయడం...

డాక్టర్ రాజకుమార్ గంధడ గుడి లో, అలాగే అమితాబ్ బచ్చన్ షోలే లో ఉపయోగించిన అలనాటి పిస్టల్, మళ్ళీ తిరిగి 2020 లో R. చంద్రు, రియల్ స్టార్ ఉపేంద్ర కాంబినేషన్ లో వస్తున్న ఈ కబ్జా చిత్రంలో 1947 పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేకంగా ఆ గన్ వాడుతుండటం గొప్ప విశేషం.

షోలే లో అమితాబ్ బచ్చన్, గంధడ గుడి లో డాక్టర్ రాజ కుమార్ ఉపయోగించిన పిస్టల్ ని రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా సినిమాలో ఉపయోగించడం గొప్ప వండర్ఫుల్ విషయమని స్వీయంగా తనే ట్వీట్ చేశారు. రియల్ స్టార్ ఉపేంద్ర ట్వీట్ చేసిన ఆ న్యూస్ సోషల్ మీడియా లో గొప్పగా వైరల్ అయ్యింది. సంచలనం...

కబ్జా సినిమా పోస్టర్ విడుదల అయింది. రియల్ స్టార్ ఉపేంద్ర స్టైలిష్ గా రెట్రో లుక్ తో జావా బైక్ మీద కూర్చున్న తీరు రియల్ స్టార్ ఉపేంద్ర అభిమానులకు అద్భుతంగా నచ్చింది

డైరెక్టర్ R. చంద్రు మాట్లాడుతూ ఇంతవరకు తను చేసిన చిత్రాలు అన్నిటినీ అధిగమించిన కబ్జా చిత్రం కథా కథనాలతోపాటు technical గా కూడా high standards లో ఉంటుందన్నారు. ముఖ్యంగా 7 భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమా గా చరిత్ర సృష్టించే విధంగా సంచలనాత్మకంగా రూపుదిద్దుకుంటుందని R....

అధికారిక కబ్జా మూవీ వెబ్‌సైట్ ప్రారంభించబడింది

29 august 2020 నాడు బెంగళూరు షెరటాన్ hotel లో భారీ ఎత్తున కబ్జా website లాంచింగ్ జరిగింది. ఆనాటి ఆ సభకు producer MTB నాగరాజు MLC and Ex-Minister సెంచురీ స్టార్ శివరాజ్ కుమార్ ప్రముఖ హీరో, అలాగే కబ్జా హీరో రియల్ స్టార్ ఉపేంద్ర, డైరెక్టర్ R. చంద్రు వీళ్ళందరూ, వీళ్లతో...

ఛాయాచిత్రాల ప్రదర్శన

వీడియో గ్యాలరీ

 

Kabza ಚಿತ್ರ ನೀವು ಹಿಂದೆಂದೂ ನೋಡಿರದ PAN India Cinema : R Chandru | Filmibeat Kannada

క్రియేటివ్ డైరెక్టర్ మరియు నిర్మాత ఆర్ చంద్రు 7 కొత్త భారతీయ భాషలలో విడుదల కానున్న కొత్త ఆల్ ఇండియా పాన్ చిత్రం కబ్జాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆర్ చంద్రు ఈ చిత్రం అన్ని రికార్డులను అధిగమించగలదని మరియు ఇది ఒక సాధారణ చిత్రం కాదని ప్రశంసించారు, ఇది తదుపరి స్థాయి చిత్రం, అలాగే 7 వేర్వేరు భాషలలో విడుదలైన మొదటి కన్నడ చిత్రం కబ్జా.

MAKING OF "KABZA".. A NEW VISION OF UNDERWORLD PHOTOSHOOT | UPENDRA | KABZA

భారతదేశం అంతటా ఎక్కువగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంలో కబ్జా టాప్ 3 వ స్థానంలో ఉంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన టాప్ 3 వ మోస్ట్ ntic హించిన భారతీయ చిత్రం యొక్క వీడియోను మేకింగ్ అండర్ వరల్డ్ యొక్క కొత్త ప్రపంచాన్ని చూపించే షో యొక్క ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాను విడుదల చేయబోతోంది.

సోషల్ మీడియాలో మమ్మల్ని అనుసరించండి