మినర్వా మిల్స్ బెంగళూరు లో వేసిన sets లో September షూటింగ్ చేయబోతున్నారు. September, October, November లో మినర్వా మిల్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నాక December నుంచి హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో ఇప్పటికే sets ఎలా వేయాలని డిజైన్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో చిత్రాన్ని 40 రోజుల్లో R. చంద్రు మరియు రియల్ స్టార్ ఉపేంద్ర రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ నిర్మాణ పనుల్లో తలమునకలై ఉన్నారు. అలాగే దేవనహళ్ళి బెంగళూరు లో కొన్ని భారీ sets నిర్మించబోతున్నామని డైరెక్టర్ R. చంద్రు, ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ చెప్పారు. కన్నడ, తెలుగు, తమిళ బాషల్లో straight చిత్రంగా నిర్మించబోతున్న కబ్జా ని ఇతర బాషల్లో డబ్ చేసి రిలీస్ చేయబోతున్నామని R. చంద్రు చెప్పారు.
December 2019 లో ఈ కబ్జా చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది
రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇంతవరకూ తాను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అని, కబ్జా చిత్రంలో...