Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

ముఖ్యంగా బ్రహ్మ, I love You ఆ రెండు చిత్రాలు R.చంద్రు డైరెక్టర్, రియల్ స్టార్ ఉపేంద్ర హీరో రెండూ రెండు గొప్ప hits. ఆ చిత్రాలిచ్చిన ఈ కాంబో R.చంద్రు and రియల్ స్టార్ ఉపేంద్ర ఈ కబ్జా చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కి ప్రయత్నిస్తుండటం విశేషం

Written by BATS Creations

September 15, 2020

Source :-

1950 నేపధ్యంలో జరిగిన కథాంశం ఈ చిత్రానికి హైలైట్ కాబోతుందని చెప్పొచ్చు. 1950 లో భారతదేశం ఎలా ఉండేదో దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఆ నేపధ్యంలో తీసుకెళ్ళడానికి వివిధ భారీsets రెడీ చేస్తున్నారు KGF తో గొప్ప పేరు తెచ్చుకున్న J.శివకుమార్ గారు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. అలాగే కబ్జా కి art director గా పని చేస్తున్న ఈ శివకుమార్ రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ ఎత్తున sets వేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అలాగే బెంగళూరు దేవనహళ్ళి లోని మినార్వా మిల్స్ లో, రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ కబ్జా చిత్రానికి చాలా భారీ ఎత్తున సెట్స్ నిర్మించబోతున్నారు. అలాగే ఇప్పటికే ఏకథాటిన 35 రోజులు Bangalore లో చిత్రీకరించిన ఈ కబ్జా చిత్రం మరో 40 రోజులు రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ఏకథాటిన చేయబోతుండటం విశేషం. అలాగే తన సంగీతంతో KGF ని మరో లెవల్ కి తీసుకెళ్ళిన Ravi basrur కబ్జా చిత్రానికి సంగీతం నిర్వహిస్తున్నారు, దానితోపాటు నేపద్య సంగీతం కూడా నిర్వహిస్తుండటం హైలైట్. కన్నడ చలన చిత్ర రంగంలోనే కబ్జా చిత్రం భారీ అంచనాలు పెంచుతున్న ఒక గొప్ప చిత్రం. పైగా ఈ చిత్రం పై ఉన్న అంచనాలు తారాస్థాయి కి అందుకుంది. Industry లోనే విడుదల కాబోతున్న చిత్రానికి ఇంత హైప్ క్రియేట్ కావడం ఓ ఇండియన్ రికార్డ్ అని చెప్పొచ్చు.

More News About KABZA