Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

భారీ విధ్వంసం తో కూడిన ఒక యాక్షన్ ఎపిసోడ్, dramatic episodes వెన్నులో చలి పుట్టించేలా R.చంద్రు డిజైన్ చేస్తే దాన్ని రియల్ స్టార్ ఉపేంద్ర తో కలిసి R. చంద్రు చిత్రీకరించిన తీరు ఈ చిత్రానికి హైలైట్ అని చెప్తున్నారు. మినార్వా మిల్స్ అనే స్టూడియో లో బెంగళూరు లో KGF famous art director శివకుమార్ అమోఘంగా నిర్మించిన sets పైన all India famous Stunt Director రవివర్మ తనదైన శైలిలో ఓ విభిన్నమైన action episode ని ఒక fight sequence ని డిజైన్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే రీతిలో దాన్ని shoot చేశారు. ప్రత్యేకంగా బొంబాయ్ నుంచి ఈ fight కోసమే రప్పించిన fighters, నటీనటులతోపాటు KGF ని మించి చిత్రీకరించాలనే action episode లో ఇంతవరకూ తెర మీద చూడని special guns ని, special ఆయుధాలను ఉపయోగించడం విశేషం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అర్జున్ శెట్టి కబ్జా చిత్రానికి గానూ ఒక top class action episode చిత్రీకరించడానికి సర్వసన్నాహాలు చేశారు. అంతకుమించి చిత్రీకరించారు

Written by BATS Creations

September 15, 2020

Source :-

MTB నాగరాజు సమర్పిస్తున్న శ్రీ సిద్దేశ్వర enterprises production కంపెనీ ఈ కబ్జా చిత్రాన్ని ఎంతో prestigious గా తీసుకుంది. 100 కోట్లకు పైగా భారీబడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఖర్చు కి ఏ మాత్రం వెనకాడకుండా ఖర్చు పెడుతున్నారు. ఆ sets భారీతనమే తెలుస్తుంది.

More News About KABZA