Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

కబ్జా తెలుగు ముహూర్తం విజయవంతంగా నిర్వహించబడింది

Written by BATS Creations

September 15, 2020

Source :-

హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియో లో భారీఎత్తున ప్రముఖ ప్రముఖుల సమక్షంలో లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో R. చంద్రు డైరెక్టర్ గా రియల్ స్టార్ ఉపేంద్ర హీరో గా సాయినాథ్ తోటపల్లి మాటల రచయితగా మనం ఇదివరకే చెప్పుకున్నట్టు అర్జున్ శెట్టి cameraman గా, Ravi basrur మ్యూజిక్ డైరెక్టర్ గా, శివకుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా కబ్జా చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ శుభ ముహూర్తం హైదరాబాద్ లో జరిగింది. 2019 అప్పుడు ఆనాటి press meet లో డైరెక్టర్ R. చంద్రు చూపించిన photo shoots, trailer, teaser చూసి తెలుగు చలనచిత్ర ప్రముఖులు పలువురు హర్షించారు. వారు తమ హర్షాన్ని personal గా ఉపేంద్ర కి, R. చంద్రు కి తెలియజేసారు. ముఖ్యంగా రియల్ హీరో ఉపేంద్ర రెట్రో లుక్ ఆ getup, ఆ dress, ఆ style చాలా బాగుందని తమని ఆకట్టుకుందని చలనచిత్ర ప్రముఖులు చెప్పడం విశేషం. అలాగే Deccan herald అనే website నిర్వహించిన సర్వే ప్రకారం updated గా all India లెవెల్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్నీ భారీబడ్జెట్ చిత్ర నిర్మాణాలను, star hero, star directors చేస్తున్న చిత్ర నిర్మాణాలను కబ్జా చిత్రానికి మూడవ స్థానం రావడం గొప్ప విశేషం. ఈ విషయం విన్న R. చంద్రు number one స్థాయికి తీసుకువస్తానని అలా తెర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నానని చెప్పడం రియల్ స్టార్ ఉపేంద్ర చాలా మెచ్చుకున్నారు. అది మరో విశేషం.

More News About KABZA

కబ్జా చిత్రాన్ని ఎటువంటి రాజీ పడకుండా ఖర్చు కి వెనకాడకుండా ఏకకాలంలో, ఏకథాటిగా మూడు languages లో తెలుగు, తమిళ్, కన్నడ లో చిత్రీకరించబోతున్నారు R. చంద్రు

కబ్జా చిత్రాన్ని ఎటువంటి రాజీ పడకుండా ఖర్చు కి వెనకాడకుండా ఏకకాలంలో, ఏకథాటిగా మూడు languages లో తెలుగు, తమిళ్, కన్నడ లో చిత్రీకరించబోతున్నారు R. చంద్రు

కబ్జా చిత్రంలో 7 ముఖ్యమైన పాత్రలు all India లో star actors అనిపించుకునే నానా పటేకర్, మనోజ్ బాజపాయ్, సముద్ర ఖని,...