కబ్జా చిత్రంలో 7 ముఖ్యమైన పాత్రలు all India లో star actors అనిపించుకునే నానా పటేకర్, మనోజ్ బాజపాయ్, సముద్ర ఖని, జగపతిబాబు, ప్రదీప్ రావత్, కబీర్ దువాన్ సింగ్, కోటా శ్రీనివాసరావు వీళ్ళందరూ నటిస్తుండటం మహా విశేషం. దాదాపు ఏడుగురు విలన్లు ఉన్న ఈ చిత్రం బెంగళూరు, మంగుళూర్, మైసూర్, హైదరాబాద్, పాండిచ్చేరి, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, రామేశ్వరం, ఉత్తరప్రదేశ్ లో షూటింగ్ జరుపుకోవడం విశేషాలకే విశేషం.
December 2019 లో ఈ కబ్జా చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది
రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇంతవరకూ తాను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అని, కబ్జా చిత్రంలో...