29 august 2020 నాడు బెంగళూరు షెరటాన్ hotel లో భారీ ఎత్తున కబ్జా website లాంచింగ్ జరిగింది. ఆనాటి ఆ సభకు producer MTB నాగరాజు MLC and Ex-Minister సెంచురీ స్టార్ శివరాజ్ కుమార్ ప్రముఖ హీరో, అలాగే కబ్జా హీరో రియల్ స్టార్ ఉపేంద్ర, డైరెక్టర్ R. చంద్రు వీళ్ళందరూ, వీళ్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆనాటి సభకు హాజరయ్యారు. కబ్జా సినిమా website ని సెంచురీ స్టార్ శివరాజ్ కుమార్ ప్రారంభించారు. అలాగే శివరాజ్ కుమార్ తో పాటు చిత్ర నిర్మాత MTB నాగరాజు గారు కూడా కబ్జా website ని లాంచ్ చేశారు. ఆనాటి సభలో మాట్లాడుతూ R. చంద్రు MTB నాగరాజు గారు గురించి సభాపూర్వకంగా తన మనసులో ఉన్న వివరాలను చెప్పారు. MTB నాగరాజు గారు తనకు friend, ఫిలాసఫర్, గైడ్, రిలేటివ్ మాత్రమే కాదు తన జీవితంలో MTB నాగరాజు గారు ఒక ఆత్మీయుడు, ఆత్మబందువు. చుట్టరికంతో పాటు ఆప్యాయత ఆత్మీయత తన కష్టాన్ని సుఖాన్ని పంచుకున్న శ్రేయోభిలాషి అని చెప్పారు. సెంచురీ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ R. చంద్రు చాలా డైనమిక్ పర్సనాలిటీ అని, చాలా daring మనిషి అని, నిజాయితీగా ఉంటాడని, ముక్కు సూటిగా మాట్లాడతాడని, తమ కుటుంభంలో సబ్యుడు లాంటి వాడని, త్వరలో తాను చంద్రు ఒక సినిమా చేయబోతున్నాం అని చెప్పడం విశేషం. R. చంద్రు గురించి రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ చంద్రు లో ఒక positive optimistic person ని చూశాను, అదే నన్ను ఆకట్టుకుంది, బ్రహ్మ అప్పుడు ఎలా ఉన్నాడో, I love you అప్పుడు ఎలా ఉన్నాడో, కబ్జా అప్పుడు అలానే ఉన్నాడు. మనిషిలో technology మాత్రం విపరీతంగా డెవలప్ చేస్తున్నాడు, update అవుతున్నాడు. అందుకనే అతనంటే నాకు అభిమానం కచ్చితంగా హ్యాట్రిక్ ఖాయమనే అభిప్రాయం చంద్రు work చూస్తుంటే నాకు అనిపిస్తుంది. చంద్రు లో ఉన్న నిబద్దత, నిజాయితీ, కట్టుబాటు అలాగే కచ్చితంగా మాట్లాడే తత్వం, కథ డెవలప్ చేయాలని అతను పడే తపన, తపస్సు లాంటి అతని పరిశ్రమ తనకు బాగా నచ్చిందని, ఇదే సమయంలో తను అందుకే ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నానని రియల్ స్టార్ ఉపేంద్ర సభాముఖంగా చెప్పడం కరతాళద్వానాలు మిన్నంటాయి. ప్రేక్షకులు ఆనాటి సభను విజయవంతం చేయడంలో ఆనాడు R. చంద్రు గురించి శివరాజ్ కుమార్ హైలైట్ గా మాట్లాడిన స్పీచ్, MTB నాగరాజు గారి స్పీచ్ and రియల్ స్టార్ ఉపేంద్ర గారి స్పీచ్ హైలైట్స్ అని చెప్పొచ్చు.
కబ్జా మూవీ కోసం ఉపేంద్ర, రాచంద్ర తిరిగి కలుస్తారు
17. I Love You లాంటి భారీచిత్రాన్ని విజయం సాధించడంతో అదే హీరో రియల్ స్టార్ ఉపేంద్ర, అదే డైరెక్టర్ R. చంద్రు మళ్ళీ ఈ...